SKLM: జిల్లాలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు DMHO డా.అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.