TG: హైదరాబాద్ కుషాయిగూడలో దారుణహత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు నరికి చంపారు. అందరూ చూస్తుండగానే శ్రీకాంత్ అనే వ్యాపారిని నరికి చంపి.. ఆ దుండగులు పారిపోయారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags :