ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా 42 బెంచ్‌లలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు.