NLR: మనుబోలు మండలంలోని గురివింద పూడి గ్రామంలో శుక్రవారం అధికంగా యూరియా వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా MAO వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ… వ్యవసాయ అధికారులు, సిఫారసు, పంట నమూనా ఫలితాలు మేరకు మాత్రమే యూరియా వాడాలని సూచించారు. యూరియా అధికంగా వాడటం వలన నేల సారవంతం కూడా దెబ్బతింటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.