MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీ పర్సన్ ఇంఛార్జ్ చైర్మన్గా అసిస్టెంట్ రిజిస్టర్ సాయిలు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సొసైటీల పదవి కాలం ఆరు నెలలు పొడిగించారు. బకాయిదారులుగా ఉన్న సొసైటీ ఛైర్మన్, డైరెక్టర్లను తొలగించారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టార్ సాయిలును పర్సన్ ఇంఛార్జ్ ఛైర్మన్గా నియమించారు.