NRPT: మరికల్ మండల కేంద్రంలో ఇవాళ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కోకో, కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి అందజేశారు. బాల బాలికలకు వేరువేరుగా మొదటి బహుమతి రూ. 3,116 రెండవ బహుమతి రూ.2,116 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కరీముల్లా, హెచ్ఎం నాగరత్నమ్మ, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.