VKB: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బషీరాబాద్ మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఇవాళ తహశీల్దార్ షాహిద్ బేగంకు వినతిపత్రం అందజేశారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.