కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని రైతు వేదికలో నేడు మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉంటుందని ఏఈవో నిఖిల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో వాతావరణ పరిస్థితులు, పాడి పశువుల ఆరోగ్యం అను అంశం పై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుందని రైతులు అందరూ హాజర్ కావాలని పేర్కొన్నారు.