KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం-3 అంగన్వాడి కేంద్రంలో భవన నిర్మాణంపై సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజేంద్రప్రసాద్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ చర్చించి, అంగన్వాడి భవనం లేక చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, పంచాయతీ స్థలం కేటాయించాలని కోరారు. చిన్నారుల అభివృద్ధి కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.