BHNG: గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం సైదాపూర్, మాసాయిపేట, గౌరయిపల్లి, సాధువేల్లి, కాచారం, ధర్మారెడ్డి గూడెం, చిన్న కందుకూరు, పెద్దకందుకూరు, చోల్లేరు, వంగపల్లి, రామాజిపేటలలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.