WNP: ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రికార్డుల్లో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలని ఆదేశించారు.