ATP: జిల్లాలోని కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్, వ్యాపార పన్ను శాఖల అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పీపీసీ సిమెంట్‌తో ఫ్లైయాష్ ఎక్కువగా కలిపి, నకిలీ ‘అల్ట్రాటెక్’ బ్యాగులలో పోడుతూ, కర్ణాటకకు పంపుతున్నట్లు తేలింది. 340 బ్యాగ్‌ల లారీ, 88 ఖాళీ సంచులను జప్తు చేస్తూ,యజమానులపై బీఎన్ఎస్ చట్టం, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు నమోదు చేయించారు.