CTR: జిల్లాలోని 1,764 కిలోమీటర్ల పరిధిలో అటవీ శాఖ అధికారులు, 246 మంది సిబ్బంది కాలినడకన పశ్చిమ అడవిలో తిరుగుతూ జంతువులను పసిగట్టారు. ఐదు రోజులు పాటు తిరుగుతూ ఎలుగుబంట్లు, చిరుతలు, పులులు ఇతర మాంసాహార జంతువుల పాదముద్రలను గుర్తించారు. అలాగే ఏనుగులు, జింకలు, కొండచిలువలు, పందులు,నక్కలు ఉన్నట్లు గుర్తించారు.