WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓరుగంటి మాధురి, రాజు గార్లకు మద్దతుగా ఇవాళ బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి డా, రాణా ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామానికి తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.