కడప నగర మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నిక చెల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును ఇవాళ ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. రేపు ఎన్నికల ఉండటంతో 10 నుంచి 12వ తేదీ వరకు కడప కార్పొరేషన్‌కు 2 గంటల వరకు 144 సెక్షన్ ఉండనుంది.