KNR: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, కరీంనగర్ జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్వో డా. వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్వో డా. చందుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఫార్మసీ, లేబర్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ఎన్సీడీ పరీక్షలను నిరంతరం నిర్వహించాలని సూచించారు.