VZM: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాల కల్పనకు పెద్దపీఠ వేయాలని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి పధంలో తీసుకెళ్లాలని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ.శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ శాఖ అమలు జరుగుతున్న తీరును సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ పాల్గొన్నారు.