ప్రకాశం: సీఎస్ పురం పరిధిలో మిట్టపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ నారాయణస్వామి ఆలయ ఉండి లెక్కింపు దేవాదాయ ధర్మ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రధాన హుండీ ద్వారా 16,91,950 రూపాయలు రావడం జరిగింది. అన్న దానం ద్వారా, 55,973. బంగారం. 94 గ్రాములు, వెండి ఆరు కేజీలు వందల 33 గ్రాములు రావడం జరిగిందని ఈవో తెలిపారు.