ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం వరంగల్, HNK, హైదరాబాద్కి వెళ్లిన యువత పల్లెబాట పడుతోంది. కాగా అభ్యర్థులు యువతకు ఫోన్ చేసి..రండి రాను పోను BUS ఛార్జీ ఇస్తాను అనగానే.. సెలవు పెట్టి పల్లెకు బయలుదేరుతున్నారు. మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి..