మీ జీవితంలో రెండే ఆప్షన్లు ఉన్నాయని అనుకుందాం. మొదటిది.. మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించాలనే కసితో ప్రయత్నాలు చేయడం. రెండోది.. అసలు మీకు ఎలాంటి లక్ష్యం లేకపోవడం. మొదటి మార్గాన్ని ఎంచుకుంటే మీరు విజయం సాధించొచ్చు లేదా ఓటమి ఎదురుకావొచ్చు. కానీ రెండో మార్గాన్ని ఎంచుకుంటే ఒక్కటే ఫలితం ఉంటుంది. కచ్చితమైన ఓటమి. మరి మీరు దేన్ని ఎంచుకుంటారో కామెంట్ చేయండి.