TG: హైదరాబాద్ రోడ్లపై ఇవాళ్టి నుంచి అదనంగా మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులను రాణిగంజ్ డిపో నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ కొత్త బస్సులను ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడపనున్నారు.