సత్యసాయి: పెనుకొండ మండలంలోని రాంపురం ఘాట్ వద్ద మాజీ మంత్రి యస్. రామచంద్రారెడ్డి 20వ వర్ధంతి నివాళులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో ‘బాలనాగమ్మ’ నాటకం ప్రదర్శించబడి గ్రామీణ కళకు మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో సవిత, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.