ELR: పెదపాడు మండలం కొత్తూరు మరియు తోటగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి వైసీపీ ‘కోటి సంతకాల’ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి మెడికల్ కాలేజ్లను ప్రైవేటు కరణ చేయడం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించే సంతకాలు సేకరించారు.