BHPL: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో “ARRIVE-ALIVE ” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SP రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, CC కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్, MLA, మున్సిపల్ ఛైర్మన్ పాల్గొనున్నారు.