NRML: భైంసా మండలంలోని దేగం గ్రామంలో ఈరోజు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజాలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రాధాన్యంపై ఎమ్మెల్యే మాట్లాడారు.