AP: కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. DSCలో అవకతవకలు జరగకపోతే మంత్రి లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. IAS అధికారితో అబద్ధాలు చెప్పించారు. ‘స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. DSCలో అవకతవకలపై సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు. నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడను’ అని తేల్చి చెప్పారు.