CTR: వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి. లవ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు.