CTR: సదుం వసతి గృహంలో 1979 నుంచి 2026 వరకు చదవిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. గతంలో తాము చదువుకున్న సమయంలో మధురమైన జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. తమ అభివృద్ధికి హాస్టల్ జీవితం ఎంతగానో ఉపయోగపడిందని పలువురు గుర్తు చేసుకున్నారు. అప్పటి వార్డన్ లు బయన్న, బాబా సాహెబ్‌ను వారు సన్మానించారు.