GNTR: గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్వీ సుందరాచారి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు ఎలాంటి భయం లేకుండా చికిత్స పొందే వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.