VKB: 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు కార్మికులకు పలు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య హాజరై మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రత కోసం కష్టపడుతున్న కార్మికులు ఆరోగ్యంగా ఉండాలన్ని సూచించారు.