MHBD: వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. MBBS పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలతో మెడికల్ కాలేజీకి ఈ గౌరవం దక్కింది. మొత్తం పాసింగ్ శాతంలో రాష్ట్రస్థాయిలో బెస్ట్ స్కోరింగ్ కాలేజీగా గుర్తింపు వచ్చింది. దీంతో HYD రవీంద్రభారతిలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకట్ లకావత్ అవార్డు స్వీకరించారు.