MHBD: జిల్లాలో 9 మండలాల్లో మొదటి విడత ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రదేశాలు, ROల వివరాలు వెల్లడయ్యాయి. బయ్యారం MPDO-శ్రీనివాస్, చిన్నగూడూరు-బీమలానాయక్, దంతాలపల్లి రైతు వేదిక-విజయచందర్, గార్ల MPDO-సబిత, గూడూరు MPP-శ్రీనివాస్, MHBD MPP-మధుసూదన్, నరసింహాలపేట MPDO-ప్రేమ్ కుమార్, పెద్దవంగర GP-శ్రీమన్నారాయణ రెడ్డి, తొర్రూరు MPP-వెంకటేశ్వర్లుగా నియామించబడ్డారు.
Tags :