ASF: ఆసిఫాబాద్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో విప్ ధిక్కరించి ఓటు వేసిన కాంగ్రెస్ కౌన్సిలర్‌కు మాజీమంత్రి KTR హామీ ఇవ్వడంపై NSUI జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మున్సిపల్ చట్టంపై ఇప్పుడు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలన్నారు.