HYD: గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో దారుణం జరిగింది. పోలీసుల వివరాలిలా.. సోమవారం రాత్రి రైలులో ఒంటరిగా ఉన్న మహిళ(35)ను దుండగుడు కత్తితో బెదిరించి, హ్యాండ్ బ్యాగ్, సెల్ఫోన్ లాక్కొని, అత్యా చారం చేశాడు. అనంతరం APలోని పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. బాధితురాలు మంగళవారం చర్లపల్లికి రాగానే GRP పోలీసులకు ఫిర్యాదు చేసింది.