WGL: మార్క్సిస్ట్ కమ్యూనిటీ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ (MCPIU) చెన్నారావుపేట మండల కన్వీనర్‌గా జన్ను రమేశ్‌ను నియమించారు. ఈమేరకు MCPI(U) జిల్లా కార్యదర్శి పెద్దాపురం రమేశ్ బుధవారం ఆయనను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేపథ్యంలో రమేశ్‌కు ఈ అవకాశం కల్పించినట్లు చెప్పారు. తన నియామకంకు సహకరించిన వారికి రమేష్ ధన్యవాదాలు తెలిపారు