NZB: ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్ గ్రామంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తలారి రాకేశ్ తెలిపారు. కబడ్డీ క్రీడాకారుడు గోపిడి గంగారెడ్డి జ్ఞాపకార్థం సీనియర్ కబడ్డీ క్రీడాకారుల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నట్లు పేర్కొన్నారు.