WGL: న్యూఢిల్లీలో లోక్సభలో నేడు వరంగల్ ఎంపీ కడియం కావ్య రాష్ట్రంలోని ఐటీఐలు, ఎన్ఎస్టీఐల స్థితిగతులు, ఆధునీకరణపై ప్రశ్నించారు. వరంగల్లో నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి జయంత్ చౌదరి రాష్ట్రంలో 301 ఐటీఐలు, వరంగల్లో 30 ఉన్నాయని తెలిపారు.