WGL: నగరానికి మరొక ఆకర్షణగా నిలవబోతున్న కాకతీయ మ్యూజికల్ గార్డెన్స్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. కుడా ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో అద్భుతమైన సౌండ్ అండ్ లైట్ షోతో కూడిన మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగర సౌందర్యాన్ని పెంచుతూ పర్యాటకులను ఆకట్టుకునే ఈ గార్డెన్స్ వరంగల్‌కు గర్వకారణంగా మారనున్నాయి.