WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని గురువారం రాత్రి వాహనాలు తనిఖీ నిర్వహించిన ఎస్సై రణధీర్ రెడ్డి. వాహనదారులు, ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, ఎలిమెంట్ ధరించి వాహనాలు నడపాల్సిందిగా ప్రజలకు ఎస్సై సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.