KNR: బీసీ రిజర్వేషన్ల కొరకు ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, ఇతర ముఖ్య నేతలు పరామర్శించారు. సాయి ఈశ్వర్ మృతి బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.