VKB: వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను RDO వాసుచంద్ర పరిశీలించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళిని సరైన విధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులతో పాటు బలపరిచే వ్యక్తులు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. ఎక్కువమంది అభ్యర్థులతో రాకూడదని హెచ్చరించారు.