RR: లింగంపల్లి రైల్వే స్టేషన్లో RPF, GRP పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో సూట్కేస్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1,50,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాత కేసులతో కూడా సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత కోసం RPF నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.