KMM: సత్తుపల్లి JVR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్, హిందీ, డైరీ సైన్స్ పోస్టులకు ఈ నెల 10న ఖమ్మం SR&BGNR కళాశాలలో డెమో, ఇంటర్వ్యూ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్టు ఆయన తెలిపారు.