ADB: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో 2వ సాధారణ ఎన్నికల సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి Vulnerable మ్యాపింగ్ ఎన్నికల సన్నాహాలు, ఎజెండా అంశాల పై చర్చించారు.