NZB: రాష్ట్ర ఆదాయంలో NZB రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. రోడ్డు రవాణా సంస్థ అన్ని రీజియన్లకు రూ.18 కోట్లు లక్ష్యాన్ని విధించగా, రూ.19.53 కోట్లు వసూలు చేసి ప్రగతిని సాధించింది. అలాగే నిజామాబాద్ రీజియన్ టార్గెట్ రూ.1.17 కోట్లు కాగా, రూ.1.19 కోట్లు సాధించింది. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ కావడం, బతుకమ్మకు మహిళలు ఆదిక్యం.