MLG: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ స్వర్ణకుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి DMLT, DMSOTT కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 28 సాయంత్రం లోపు జిల్లా వైద్య కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.