ADB: పత్తి సాగు చేసే రసాయనాల వాడకాన్ని తగ్గిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని ARS ప్రిన్సిపాల్ సైంటిస్ట్ శ్రీధర్ చౌహన్, శాస్త్ర వేత్త రాజ శేఖర్ అన్నారు. మంగళవారం బెటర్ కాటన్ వారి ఆర్థిక సహకారంతో CPF చేపడుతున్న బెటర్ కాటన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రపంచ పత్తి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉట్నూర్ మండల AO రమేష్, CPF సంస్థ సిబ్బంది ఉన్నారు.