SRPT: హుజూర్నగర్ పట్టణ జై గౌడ సంఘం ఉపాధ్యక్షునిగా హరికృష్ణ గౌడ్‌ను నియమిస్తూ జిల్లా సహాయ కార్యదర్శి కొండా హరీష్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన జై గౌడ ఉద్యమ జాతీయ అధ్యక్షులు రామారావు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు గౌడ్, పట్టణ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.