NLG: నిత్య వ్యాయామంతో పాటు ప్రాణయామం, ధాన్యంతో మానసిక వత్తిడి తగ్గించుకోవచ్చని కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ అన్నారు. మంగళవారం పోలీసు స్టేషన్లో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఆన్ స్ట్రెస్ ఫ్రీ వర్కింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనులను ప్రణాళికయుతంగా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు.