BHPL: గోరికొత్తపల్లి మండలం విజ్జయపల్లి గ్రామంలో మంగళవారం BRS ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా BRS నాయకులు ప్రజలకు కాంగ్రెస్ హామీలను వివరిస్తూ, ఓటు అడిగే వారిని బాకీ కార్డు చూపి ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, మాజీ సర్పంచ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.